Please note from 28th June 2024, Aksharajyothi schools will no longer take enrolments for this year 2024 after End of Term 2. If someone have recently moved to and looking into join the kids in our Telugu Classes mid term, please contact the coordinators directly.
టర్మ్ 2 ముగిసిన తర్వాత అక్షరజ్యోతి పాఠశాలలు ఇకపై 2024 సంవత్సరానికి ఎన్రోల్మెంట్లను తీసుకోబడదు. ఎవరైనా ఇటీవల దేశంలో కి వచ్చి, తెలుగు తరగతులలో పిల్లలని చేరాలని చూస్తున్నట్లయితే, దయచేసి నేరుగా కోఆర్డినేటర్లను సంప్రదించండి